Neela Kannula - Bombay Jayashree
Tekst piosenki
Album: Policeodu (Original Motion Picture Soundtrack) (2016)
TEKST PIOSENKI NEELA KANNULAW WYKONANIU BOMBAY JAYASHREE
నీలి కన్నుల నీలవేణికి
లాలి జోజో లాలీ జో
కోటి ఆశల కొత్త జన్మకి
లాలి జోజో లాలీ జో
తియ తియ్యని నేటి జ్ఞాపకం నిండేనంట గుండెల్లో
రాయజాలని మౌనభాషణం పొంగేనంట చూపుల్లో
నీలికన్నుల నీలవేణికి
పాడాలంట లాలీ జో
వరమే కలవరమే
ఇది శుభమే శుభకరమే
వశమే పరవశమే
మది గదిలో మధువనమే
స్వరమే ప్రియ స్వరమే
పలికెనులే ప్రతి గళమే
ఇదిగో ఇరువురికే వినిపడునే అనుక్షణమే
Contributed by ప్రణయ్.అమరపు
//= $file_data['id'] ?>//= $file_data['id'] ?>
NAJNOWSZE ALBUMY BOMBAY JAYASHREE (21)
- Pokaż wszystkie