కలవని ఓ నది కోసం
కడలిగ వేచానులే
ఒంటరి మది వాడెను లే
ఊపిరాగి కూడ ఎ౦దు కే జీవితం
గాయాలివాళ్ళ కలిగేనీ వల్లనే మానేదెలా
ఆకాశం లో మేఘం లా౦టి తోడే లేక
నేడి రాయే కరిగినదే
ఆమె నేడు దూరం అయ్యే
హృదయపు అడుగున స్వరముగ మెదిలిన
తన అడుగు ఎటునో సాగి పోయి౦దా
కనులిక నిదురించేలా తన ఒడి చేరేదెలా
చినుకులకై మబ్బుల నే వెడుతున్న నేలలాగ
నే వాడిన నువు లేని నేను
నీడని వెతికే నిజం అయ్యాను లే
ఆకాశం లో మేఘం లా౦టి తోడే లేక
నేడి రాయే కరిగినదే
నాలో రోజు నీదే రూపం
కలలో తలపులో నను విడి చెరగవు
ఎదురుగ మరీ కనరావేమె
కలవని ఓ నది కోసం
కడలిగ వేచానులే
ఒంటరి మది వాడెను లే
కాలమంచులోని చేపని నేను లే
ఏమార్చు కాలం యికపై ఏన్నాళ్లు
నే చేరాలి లే
ఆకాశం లో మేఘం లా౦టి తోడే లేక
నేడి రాయే కరిగినదే